IPL 2021 : What Are The Chances For SRH To Qualify In Playoffs || Oneindia Telugu

2021-09-15 351

The second phase of the Indian Premier League 2021 , commencing on September 19, Sunrisers Hyderabad SRH are at the bottom of the table and need to win all their matches. So here explained what are the chances for SRH to qualify playoffs.
#IPL2021
#SunrisersHyderabad
#SRH
#DavidWarner
#KaneWilliamson
#RashidKhan
#Natarajan
#JasonHolder
#MohammedNabi
#SandeepSharma
#Cricket

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ యూఏఈ చేరి సన్నాహకాలు ప్రారంభించాయి. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్ కూడా రద్దవ్వడంతో భారత ఆటగాళ్లు సైతం ముందుగా దుబాయ్‌కు చేరుకున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌ల కోసం సిద్దమవుతోంది.